సినీ ఇండస్ట్రీలో ఉండే ఎంతోమంది సెలబ్రిటీల ఆలోచనలు ఎవరికి అంతు చిక్కవనే చెప్పాలి. ఒకరిని ప్రేమిస్తారు..మరొకరితో డేటింగ్ చేస్తారు.. ఇంకొకరిని వివాహం చేసుకుంటారు . ఒకవేళ ప్రేమించిన అమ్మాయితో డేటింగ్ చేసి వివాహం చేసుకుంటే.. కొద్ది రోజులకే విడాకులు ఇస్తూ ఉంటారు. మరి కొంతమంది ఏమో పెద్దలు కుదిరిచిన పెళ్లిళ్లు చేసుకుని .. ఇంకొక అమ్మాయితో ఎఫైర్ గుట్టుగా నడిపిస్తూ ఉంటారు. ఇలా వైవాహిక జీవితంలో సంతోషంగా ఉండలేక.. ఇలా ఎన్నో సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. అయితే ఈ క్రమంలోనే తాజాగా ఒక స్టార్ డైరెక్టర్ భార్య ఉండగానే ఇంకొక హీరోయిన్తో గుట్టుగా ఎఫైర్ నడుపుతున్నాడు.

నిజానికి ఈ డైరెక్టర్ స్టార్ డైరెక్టర్ గా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. మంచి పేరు కూడా ఉంది. తన సినిమాలతో చిన్న హీరోలను స్టార్ హీరోలుగా మార్చాడు. అటువంటి ఈ డైరెక్టర్ కి హీరోల నుండి కూడా మంచి అభిమానం ఏర్పడింది. కానీ ఆ డైరెక్టర్ ఉన్న దుర్బుద్ధి వల్ల పెళ్లయి, పిల్లలు ఉన్నా కూడా ఒక హీరోయిన్ తో ఎఫైర్ పెట్టుకోవడం ప్రస్తుతం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఆ హీరోయిన్ కి కూడా ఆ డైరెక్టర్ కి పెళ్లయి, పిల్లలు ఉన్నారన్న విషయం తెలుసు. కానీ ఆమె ఆ డైరెక్టర్ మోజులో పడి ఇంకొక అమ్మాయికి అన్యాయం చేస్తున్నాననే విషయాన్ని కూడా మర్చిపోతోందని చెప్పాలి.

ఆమె డైరెక్టర్ చేతిలో ఉంటే తనకు అవకాశాలు వస్తాయని ఆలోచించింది.. ఆ డైరెక్టర్ ఏమో ఆ హీరోయిన్ అందాలు చూసి ఆమె మోజులో పడిపోయాడు. దీంతో కొంతకాలంగా వీరిద్దరి మధ్య రిలేషన్ రహస్యంగా సాగుతోంది. అయితే ఒకసారి ఆ డైరెక్టర్ భార్యకు నిజం తెలియడంతో ఇంకేముంది వెంటనే ఆ డైరెక్టర్ భార్య తన తల్లిదండ్రులను పిలిపించి అతడితో ఉండడం కరెక్ట్ కాదని నిశ్చయించుకొని విడాకులు ఇచ్చింది.

ఇక్కడ మరొక విషయం ఏమిటంటే తన ఆస్తులను కూడా ఆమె ఆ డైరెక్టర్ నుండి వెనక్కి తీసుకోవడం గవనార్హం. మొత్తానికి అయితే కట్టుకున్న భార్యను మోసం చేయడంతో ఆ డైరెక్టర్ ను ప్రస్తుతం ఎవరూ నమ్మడం లేదు అనే వార్త వినిపిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *