టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి మొదటగా సూపర్ సినిమాతో పరిచయమయ్యింది. అనుష్క శెట్టి. ఈ ముద్దుగుమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే. అనుష్క మొదటి సినిమాతోనే ప్రేక్షకాదరణ పొందడమే కాకుండా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.. ఆ తర్వాత అరుంధతి, రుద్రమదేవి తదితర సినిమాలు మంచి పేరు తెచ్చిపెట్టాయి.ప్రభాస్ తో బిల్లా, బాహుబలి, బాహుబలి 2 సినిమాలలో నటించింది. ఇలా చాలా సినిమాల్లో నటించి మంచి పేరు సంపాదించుకుంది అనుష్క.అతి తక్కువ సమయంలోనే తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా పేరు ప్రఖ్యాతలు పొందారు. ఇకపోతే ఈమె కెరీర్ భాగ కొనసాగుతున్న టైం లో ఒక స్టార్ హీరో కొడుకు మాటలను నమ్మి మోసపోయినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

ఒకప్పుడు ఈ హీరోయిన్ అంటే బక్కగా ముద్దుగా తన హైట్ తగ్గట్టు పర్సనాలిటీ ఉండే ఈమెకు ఒక చెత్త సినిమా చేయమని సలహా ఇచ్చారట. ఆ సినిమా చేయటం వల్ల అనుష్క కెరీర్ పై కోలుకోలేని దెబ్బ తగిలిందని చెప్పవచ్చు.. అనుష్కకి ప్రయోగాత్మక చిత్రాలంటే చాలా ఇష్టమట. దింతో ఈ విషయం తెలుసుకున్నటువంటి ఆ స్టార్ హీరో కుమారుడు.తనకు సైజ్ జీరో సినిమా చేయమని సలహా ఇచ్చినట్లుగా సమాచారం.. ఆ హీరో మాటలు నమ్మిన అనుష్క ఏకంగా తన శరీర బరువును పెంచుకొని సైజ్ జీరో సినిమా లో నటించినట్లు తెలుస్తోంది.. ఇక ఆ సినిమా సక్సెస్ కాకపోవటమే కాకుండా తన శరీర బరువుని కూడా తగ్గించుకోలేకపోయింది.

అలా ఆమె చేసిన జీరో సైజ్ సినిమా నుంచి శరీర బరువును ఎంత తగ్గించుకోవాలని ప్రయత్నం చేసిన ఇప్పటికీ అనుష్క బరువు తగ్గలేకపోతున్నట్లు తెలుస్తోంది.. దీంతో ఈ ముద్దుగుమ్మ ఎంతగానో బాధపడుతోంది. ఈ విధంగా అనుష్క శరీరాకృతి గురించి పలు ట్రోలింగ్స్ రావటంతో అనుష్క సినిమా ఇండస్ట్రీకి దూరం కావాలని ఆలోచనలో ఉన్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. ఇక అనుష్క తన బరువును తగ్గించుకొన్ని వివాహం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తోందని సమాచారం. ఇంతకీ ఆ హీరో కుటుంబం ఎవరనే విషయం తెలియలేదు. ఈమె తాజాగా యువి క్రియేషన్స్ నిర్మాణంలో తెరకెక్కబోతున్న సినిమాలో హీరో నవీన్ పోలీస్ శెట్టితో కలిసి నటించబోతున్నారు అనుష్క. మరీ చిత్రంతోనైనా మళ్లీ స్టార్డం సంపాదిస్తుందేమో చూడాలి అనుష్క శెట్టి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *