తెలుగు ఇండస్ట్రీ లో ‘ఈశ్వర్ ‘ మూవీతో ఏంట్రీ ఇచ్చిన ప్రభాస్ఈ మూవీ లో క్యూట్ లుక్స్ తో అమాయకపు ఫేస్ తో వచ్చి మంచి హిట్ ను అందుకొన్నాడు. ఈ మూవీలో ప్రభాస్ యాక్షన్ అనేది చాలా నేచరల్ గా ఉండి ఇప్ప్పుడైనా టీవీలో చూసి ఇతనా మా ప్రభాస్ అన్న అని గర్వంగా చెప్పుకుంటారు. కఐతే ప్రభాస్ తన కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ మూవీస్ లో నటించారు అలాగే ఫ్లాప్ మూవీస్ కూడా పడ్డాయి.ఐతే ఫ్లాప్ ఐనా ప్రతి మూవీ లో కూడా ప్రభాస్ తన నటన కు మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

ఐతే అందులో భాగంగానే ఆయన కెరియర్ లో భారీ అంచనాల మధ్య వచ్చిన మూవీ మధ్య పౌర్ణమి.ఐతే ఎవరు ఊహించిని విధంగా ఈ మూవీ మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది.ముఖ్యంగా ఈ మూవీ లో ప్రభాస్ సైలెంట్ లుక్స్ లో ఉండడం ఆడియన్స్ కి నచ్చలేదు.అయితే ఈ మూవీ లో మొదటి హీరోయిన్గా చేసిన న ఛార్మితో ప్రభాస్ రొమాంటిక్ సీన్స్ చాలా తక్కువగా ఉంటే,సెకండ్ హీరోయిన్గా చేసిన న త్రిష తో మాత్రం డీప్ రొమాన్స్ సీన్స్ చేసి జనాలను ఎంటర్టైన్ చేశాడు ప్రభాస్. దీంట్లో భాగంగానే త్రిషతో పరిచయం ఏర్పడిన తర్వాత వాళ్ళిద్దరూ కలిసి మింగిల్అయ్యే సీన్ మూవీ కె హైలెట్ గా నిల్చింది. కానీ ఆ సీన్ చేయడానికి డైరెక్టర్ గారికి ప్రభాస్ చుక్కలుచుపించడంట.

ఈ సీన్లో భాగంగా చెట్టు పొదల్లో వాళ్ళిద్దరూ ఒక్కటి అవ్వాలి అని ఐతే ఈ సీన్ లో ప్రభాస్ మరియు త్రిష క ఒంటి మీద బట్టలు ఉండకూడదు అన్నట్లుగా మనకు చూపిస్తారు కానీ వారికీ ఇన్నర్ వేర్స్ ఉంటాయి. దీనికోసం షూటింగ్ టైంలో ప్రభాస్ ని షర్ట్ తీయమని డైరెక్టర్ అడగగా” నో నో ..నాకు సిగ్గు,నేను అలా చేయనుకావాలంటే ఎడిటింగ్లో షర్ట్ లేకుండా మార్ఫ్ చేయండి” అని ప్రభాస్ అన్నారంట .అపుడు డైరెక్టర్ గారు నాచురల్గా సీన్స్ రావాలంటే, ఎక్స్ప్రెషన్స్ రావాలంటే ఎడిటింగ్ లో బాగుండదు ఒరిజినల్ లో నే మనం అనుకున్నవి వస్తాయి ఏం పర్లేదు అని అన్నారంట డైరెక్టర్ గారు.దానికి ప్రభాస్ అలా చేయడానికి ఇష్టపడలేదట.దాంతో షూటింగ్ స్పాట్ నుండి వెళ్ళిపోయి రాలేదట.అపుడు ఈ సీన్ కోసం టూ త్రీ డేస్ షూటింగ్ పోస్ట్ పోన్ చేయించారట. ఐతే అపుడు రెబెల్ స్టార్ కృష్ణంరాజు రంగంలోకి దిగి ప్రభాస్ ని ఒప్పించి ఆ సీన్ చేశారట.అదెకాదు రీసెంట్ గా వచ్చిన రాధే శ్యామ్ మూవీ టైం లో డైరెక్టర్ ని అంతే ఇబ్బంది పెట్టాడట.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *