సినిమా పరిశ్రమలో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుని సీనియర్ హీరోయిన్ గా మారిపోయారు కాజల్ మరియు రకుల్. వారిదైన టైం లో ప్రేక్షకులను ఏ స్థాయిలో వారు అలరించారో ప్రతి ఒక్కరికి తెలిసిందే. అగ్ర హీరోయిన్లుగా కొన్ని సంవత్సరాల పాటు కొనసాగిన వీరు ఇప్పుడు చేతిలో సినిమాలు లేక ఖాళీగా ఉన్నారు. అందులో భాగంగానే వీరు తమ రీయంట్రిలో హీరోయిన్లుగా మరొకసారి సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారు.

మెగాస్టార్ చిరంజీవితో కలిసి ఆచార్య సినిమా చేసిన కాజల్ అగర్వాల్ ఆ తర్వాత పెళ్లి చేసుకొని సినిమా ఇండస్ట్రీకి దూరమైపోయింది. ఇప్పుడు ఓ బిడ్డకు కూడా జన్మనిచ్చిన కాజల్ మళ్ళీ సినిమాలలో రాణించేందుకు రంగం సిద్ధం చేసుకుంటూ ఉండగా ఆమెకు వరుస అవకాశాలు వస్తున్నాయని చెప్పాలి. మరి మునుపటిలా ఈమె తన గ్లామర్ తో ప్రేక్షకులను అలరిస్తుందా అనేది చూడాలి.

ఇంకొక వైపు రకుల్ ఫెయిడౌట్ అయిపోయిన కూడా మళ్లీ సినిమా అవకాశాలను అందుకోవడానికి రంగం సిద్ధం చేసింది. ఇప్పుడు భారతీయుడు2 సినిమాలో ఆమె హీరోయిన్ గా చేసేందుకు సిద్ధమవుతుంది. ఈ సినిమా ఆమెకు మంచి గుర్తింపు తీసుకువచ్చి మునుపటిలా మరిన్ని అవకాశాలను తీసుకువస్తుంది అని భావిస్తున్నారు.

ఈ ఇద్దరు హీరోయిన్లు మాత్రమే కాకుండా ఒకప్పుడు అగ్ర కథ నాయకులుగా వెలుగుంది ప్రేక్షకులను ఎంతగానో అలరించి ఫెడౌట్ అయిపోయిన హీరోయిన్లు అయినా అనుష్క మరియు సమంత ఇద్దరూ కూడా మళ్లీ తమ చిత్రాల ద్వారా ప్రేక్షకులను అలరించి మునుపటిలా బిజీ అవ్వాలని కోరుకుంటున్నారు. వారి ఆశలు నెరవేరుతాయ అనేది చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *