వర్ష అనే పేరు బుల్లితెరా అభిమానులకి పెద్దగా పరిచయం అవసరంలేదు. ఆమె సోషల్ మీడియాలో మరియు ఆన్ లైన్ వేదికగా ఎపుడు తనకు రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ పెట్టి వేడెక్కిస్తుంటుంది వర్ష. తన పాల మీగడ అందాలను ఆన్ లైన్ వేదికలపై ఉంచుతూ ఫాలోయింగ్ పెంచుకుంటోంది వర్ష ఎప్పటికప్పుడ్డు సరికొత్తగా రెడీ అయి తన ఫోటోస్ ను నెట్టింట పోస్ట్ చేస్తూ రచ్చ చేస్తోంది.

చాలా మంది టాలెంటెడ్ నటులకు గుర్తింపు తెచ్చిపెట్టిన షో జబర్దస్త్ షో ఇదే వేదికపై బాగా పేరు సంపాదించిన యంగ్ లేడీ వర్ష. తనదైన కామెడీ టైమింగ్ తో పాటు అందాల డోస్ పెంచేసి యువతకు గాలం వేసింది ఆమె.తన కేరీర్ విషయాలతో పాటు పర్సనల్ విషయాలను పంచుకుంటూ ఆన్ లైన్ వేదికపై హవా నడిపిస్పిస్తుంది వర్ష.

వర్ష షేర్ చేసిన లేటెస్ట్ ఫోటో షూట్ వైరల్ గా మారింది. రెడ్ శారీలో హాట్ హాట్ గా పెప్పర్ లుక్ లో కనిపించింది వర్ష. తన లేలేత ఒంపుసొంపులతో అందరిని గాలం వెస్తూనే బ్యాక్ అందాలు కెమెరా ముందు పెట్టింది వర్ష. దీంతో ఈ పిక్స్ నెట్టింట వైరల్అవుతున్నాయి.సీరియల్ నటిగా కెరీర్ స్టార్ట్ చేసిన వర్షకు జబర్దస్త్ మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది.

తోటి జబర్దస్త్ కమెడియన్ ఇమ్మానియేల్ తో వర్ష లవ్ అనేది పాపులర్ అయింది. దీంతో ఈ ఇద్దరు బాగా ఫేమస్ అయ్యారు. ప్రేక్షకుల్లో ఈ పెయిర్ కు మంచి ఆదరణ దక్కింది .ఐతే వర్ష,ఇమ్మానుయేల్‌ రహస్య రిలేషన్‌ షిప్‌‌ జరుగుతుందని వార్తలు కూడా భారీ ఎత్తున వినిపించాయి.దీనిపై గతంలోనే రియాక్ట్ అయినా వర్ష ఇమ్మూ నాకు మంచి ఫ్రెండ్ అని చెప్పలేను.మా ఇద్దరిదీ ఓ బాండింగ్ అని మాత్రం చెప్పగలను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *