తమిళ స్టార్ యాక్ట్రస్ ఐనటువంటి వరలక్ష్మీ శరత్ కుమార్ ఆమె యొక్క ఫిల్మ్ కెరీర్ తో పాటుగా పర్సనల్ ఇన్ఫర్మేషన్ ను ఇటీవల జరిగిన ఒక ముఖాముఖీ సంభాషణ లోతెలియజేసారు.ఆమె తనపై లైంగిక దాడి జరిగిందని షాకింగ్ విషయాలు చెప్పారు.తమిళం మరియు తెలుగులో వరుస మూవీస్ తో దూసుకుపోతోంది వరలక్ష్మీ శరత్ కుమార్.ఎక్కడ కూడా తన తండ్రి పేరును వాడకుండా ఓన్ టాలెంట్ తో స్టార్ గా మారిన నటి వరలక్ష్మీ. హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ తన సొంత టాలెంట్ తో పై కి ఎదుగుతూ డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తూ దుమ్ము రేపుతోంది.

ప్రెసెంట్ ఎక్కువగా విలన్ క్యారెక్టర్ చేస్తున్న వరలక్ష్మీ దేవుడు ఇచ్చిన గంభీరమైన గొంతుతో కరుకైన మాటలతో, హావభావాలతో తెలుగు ఆడియన్స్ లను అలరిస్తున్న వరలక్ష్మీ తన ఫిల్మ్ కెరీర్ గూర్చి కొన్ని విషయాలు పంచుకున్నారు. మూవీస్ లతో పాటు సమాజసేవ చేస్తూ మంచి మనసు ఉందని చాటుకుంటున్న వరలక్ష్మీ తనపై జరిగిన లైంగిక దాడి గురించి చెప్పుకొచ్చారు.

అసలు విషయానికి వస్తే తాను చిన్నతనంలో ఉన్నప్పుడు తనపై లైంగికంగా దాడి జరిగిందనే విషయాన్నీ చెప్పకనే చెప్పారు.దీంట్లో భాగంగానే ఓ టీవి ఛానెల్ అధినేత తనతో పడుకోవాలంటూ అడిగాడని అపుడు తాను వెంటనే పోరా పోరంబోకు అంటూ చెయ్యి చేసుకోబోయే లోపు అక్కడ నుండి వెళ్ళిపోయాడని నమ్మలేని విషయాలు చెప్పుకొచ్చారు.నటి అవుతానంటే నాన్న వద్దన్నారని తన తల్లీ రాధికా చెప్తే ఆయన ఒప్పుకున్నారని కూడా చెప్పారు.

రీసెంట్ గా విడుదలై దూసుకుపోతున్న యశోద మూవీ లో ఫెర్టిలిటీ సెంటర్ ఓనర్ గా నటించింది వరలక్ష్మీ ఇలాంటి క్యారెక్టర్ తో కూడిన మూవీ మళ్ళా తన జీవితంలో వస్తాదా అని అనుకునేలా ఉందని చెప్పారు. ఇక బాలయ్య – మలినేని గోపీచంద్ మూవీ లో కూడా చేస్తుంది వరలక్ష్మి. ఈ మూవీ లో ప్లాష్ బ్యాక్ సీన్స్ కోసం త్రి మంత్స్ లో ఆరు కేజీలు తగ్గించరట గోపీచంద్ మలినేని. తనకు భాషలపరంగా చాలా తెల్సు అని అన్నారు వాటిలో తనకు తెలుగు, కన్నడ, మలయాళం,హిందీ, ఫ్రెంచ్, స్పానిష్ భాషలు వచ్చు అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *