సీనియర్ హీరోయిన్లు ఎవరైనా సరే తమ సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టారు అంటే వారికి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మాత్రమే అవకాశం కల్పిస్తారు. వారికి సెకండ్ ఇన్నింగ్స్ లో హీరోయిన్ గా ఛాన్స్ ఇచ్చే అవకాశాలు చాలా అరుదు అయితే కొంతమందికి సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా హీరోయిన్గా అవకాశం కల్పిస్తుంటే వారు వాటిని రిజెక్ట్ చేసుకుంటూ ఉండడం వారి కెరియర్ను వారే నాశనం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే సెకండ్ ఇన్నింగ్స్ ను గట్టిగా మొదలుపెట్టాలని ఆలోచిస్తున్న మీరాజాస్మిన్ కు నెటిజెన్ల నుంచి చుక్కెదురైందని చెప్పాలి. ఎంత తల పొగరు అంటూ ఆమెపై మండిపడుతున్నారు.

ఇకపోతే సెకండ్ ఇన్నింగ్స్ లో తన ఘాటు అందాలను ప్రదర్శిస్తూ.. కుర్ర కారును తన వశం చేసుకునే ప్రయత్నంలో పడిన సీనియర్ హీరోయిన్ మీరాజాస్మిన్ ఈ మధ్యకాలంలో కుర్ర హీరోలతో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వాలని చూస్తోంది. ఈ క్రమంలోని స్టార్ హీరోలతో సినిమాలలో అవకాశం వస్తే రిజెక్ట్ చేయడమే కాకుండా స్టార్ హీరోలను నిందిస్తోంది అంటూ వార్తలు ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నాయి.. ఇటీవల నారప్ప సినిమా కోసం ఈమెను సంప్రదించగా.. వెంకటేష్ ఒకప్పుడు హీరో ఇప్పుడు కాదు ఆయన ముసలోడు అయిపోయారు కదా .. అంటూ డైరెక్టర్ ముందే చెప్పుకొచ్చిందట.

ఈ మాట విన్న వెంకటేష్ అభిమానులు ..” వెంకటేష్ లాంటి పెద్ద హీరోని అంత మాట అంటావా ? ఎంత తల పొగరు.. స్టార్ హీరోల సినిమాలలో నీకు అవకాశాలు రావడమే అదృష్టం.. అలాంటిది నువ్వు ఇంత మాట అంటావా? అంటూ ఆమెపై నెటిజన్స్ తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. మరి ఈ విషయంపై మీరాజాస్మిన్ ఏ రకంగా క్లారిటీ ఇస్తుందో తెలియాల్సి ఉంది. మరొక పక్క బాలకృష్ణ 107 సినిమాలో కూడా అవకాశం వదులుకుంది.ఇకపోతే సీనియర్ హీరోలతో సినిమాలు చేయడానికి ససేమిరా అంటున్న ఈమెకు కుర్ర హీరోలు ఎందుకు అవకాశం ఇస్తారంటూ అన్న అనుమానం కూడా వ్యక్తమవుతోంది. దీన్నిబట్టి చూస్తే ఈమె సెకండ్ ఇన్నింగ్స్ కష్టమవుతుందని తెలుస్తోంది.. ఈమె ఇలాగే ప్రవర్తిస్తే తన కెరీర్ కు తిప్పలు తప్పవు.

ఇదిలా ఉండగా ఈ ముద్దుగుమ్మ తన గ్లామర్ షో తో గట్టి ట్రీట్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే ఉప్పొంగే ఎద అందాలతో.. థైస్ అందాలు కూడా చూపిస్తూ కుర్రకారుకి మరింత చెమటలు పట్టిస్తోందని చెప్పాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *