మీరు ఎలాంటి స్థిరాస్తి కనాలనుకున్నా నాణ్యమైన సలహా అవసరం. అందుకే మీ అవసరాలకు అనుగుణంగా మీ బడ్జెట్ పరిధిలో మీ స్థిరాస్తి కల నెరవేర్చుకునే వేదిక సిద్ధం చేసింది tv9 తెలుగు. తెలుగు రాష్ట్రాల్లో సొంత ఇల్లు, స్థలం, అపార్ట్మెంట్లు, కమర్షియల్ ప్రాపర్టీ, విల్లా, పాం హౌస్ ఎలాంటి స్థిరాస్తి కొనాలనుకున్నా మీరు సందర్శవాచాల్సిన ప్లేస్ tv9 sweet home real estate & interior expo.

60కి పైగా ప్రఖ్యాత రియల్ ఎస్టేట్ కంపెనీలు పాల్గొంటున్న ఈ ఎక్స్ పో నవంబర్ 18 నుండి 20 వరకు 3 రోజుల పాటు హైటెక్ సిటీ లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ లో జరగనుంది. ఆకర్షనియమైన ఇంటీరియర్, ఫర్నీచర్ మరియు అద్భుతమైన హెూం డెకొరేషన్ డిజైన్స్ కూడా వినియోగదారులకు అందించబోతోంది. ఈ వేదిక, స్థిరాస్తి కొనాలనుకున్న వారికి ఋణ సదుపాయం కల్పించే బ్యాంక్ లు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాయి.

అన్ని తరగతుల వారి బడ్జెట్ కు తగిన స్థిరాస్తి మరియు ఉన్నతమైన ఇంటీరియర్ అందించడమే ధ్యేయంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తోంది TV9. ఈ నవంబర్ 18 నుండి 20, 2022 వరకు హాల్ నెం.1, HITEX, హైటెక్ సిటీ, హైదరాబాద్లో TV9 Sweet Home Real Estate & Interior Expo సందర్శించండి. ప్రవేశం ఉచితం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *