సమంత.. ఈ మధ్య కాలంలో ఈ అమ్మడి పేరు అయితే తెగ వినిపిస్తోంది. తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిన ఈ చిన్నది. ఇప్పుడు వరుస ఆ లతో బిజీ బిజీగా అయ్యింది.

సమంత గురించి తెలియని వాళ్లు పెద్దగా ఉండరేమో.. ప్రస్తుతం సమంత ఎదుర్కొంటున్న పరిస్థితులు కూడా అందరికి కూడా తెలిసే ఉంటుంది. సినిమాలంటే ఎంతో డెడికేషన్ తో పని చేసే సామ్ రీసెంట్ గా అనారోగ్యానికి గురైన సంగతి తెలిసిందే..

సమంత అరుదైన మయోసైటిస్ వ్యాధితో బాధపడుతోంది. ఈ వ్యాధి కారణంగా కండరాలు బలహీనంగా అవుతాయి. ప్రస్తుతం ఈ వ్యాధికి చికిత్స తీసుకుంటుందట సమంత. సామ్ అనారోగ్యానికి గురైందని తెలిసిన దగ్గర నుంచి ఆమె అభిమానులు ఆందోళనపడుతున్నారు. త్వరగా కోలుకుంటావ్ సామ్ అంటూ కామెంట్స్ కూడా చేస్తున్నారు ఫ్యాన్స్. సమంత కూడా అనారోగ్యం కారణంగా అధైర్య పడలేదు.. తాను ఫైట్ చేస్తున్నా అని కూడా చెప్పింది.

ఈ రీసెంట్ గా యశోద ప్రమోషన్స్ లో భాగంగా మాట్లాడుతూ.. సామ్ ఎమోషనల్ అయిన విషయం తెలిసిందే.. తాను చావలేదు.. ఫైట్ చేస్తున్నా అని చెప్పుకొచ్చిందట . ఒకొక్కసారి మరో అడుగు వేస్తే బాగుండు అని కూడా అనిపించేది అని.. కొన్నిసార్లు ఇక్కడి వరకు రాగలిగాను అని అనిపిస్తుందని ఎమోషనల్ అయ్యింది. ఇక సామ్ అయితే ఎంతో డెడికేషన్ తో ను కంప్లీట్ చేసిందని యశోద టీమ్ కూడా తెలిపారు.

తాజాగా తాను జిమ్ లో వర్కౌట్స్ చేస్తున్న వీడియోను ఆమె చేసింది సామ్. ఆరోగ్యం బాలేకున్నా సామ్ పడుతున్న కష్టాన్ని చూసి అభిమానులు, నెటిజన్లు కూడా చలించి పోతున్నారు. చేతికి సెలైన్ టేప్ తోనే జిమ్ లో చమట్లు చిందిస్తుంది సామ్. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా తెగ వైరల్ అవుతోంది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *