బాలీవుడ్ హాట్ సుందరి బిపాసా బసు తెలుగు ఆడియన్స్ కు సురిచితమే. కాక పొతే ఆమె టాలీవుడ్ లో పెద్దగా ఎక్కువ సినిమాలు ఏమి చేయలేదు. అప్పుడెప్పుడో మన సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన టక్కరి దొంగ సినిమాలో ఒక్కసారి తళుక్కుఅంది. ఈ మూవీ తోనే ఆమె టాలీవుడ్ ప్రేక్షకులుకు పరిచయం ఐంది.

ఆమె మన టాలీవుడ్ కంటే బాలీవుడ్ లోనే ఆమె ను సినిమాలు బాగా ఫేమస్ చేసాయి. బిపాసా ఒక్క తెలుగు మరియు హిందీ లోనే కాదు తమిళ్, బెంగాలీ భాషలతో పాటుగా హాలీవుడ్ లోనూ మూవీస్ చేసింది ఈ బ్యూటీ.ఇకపొతే ఇండియాలోనే ఎక్కువ రెమ్యునరేషన్స్ తీసుకునే ముద్దుగుమ్మల్లో ఈ బ్యూటీ కూడా ఒకరున్నారు. ఆమె రీసెంట్ గా తాజాగా బిపాసా తన వెల్ విషెర్స్ మరియు అభిమానులకు శుభవార్త చెప్పారు. శనివారం నాడు బిపాసా పండంటి పాపకు జన్మనిచ్చారు. తనకు కూతురు పుట్టిందని ఆమె సోషల్ మీడియా వేదిక ద్వారా తన ఆనందాన్ని తెలిపారు బిపాసా దంపతులు. బిపాసా ఆయన భర్త ఐనా కరణ్ సింగ్ ను 2016లో వివాహం చేసుకున్నారు.

బిపాసా 2002లో డినో మోరియాతో ఏవో కొన్ని అపార్ధలా వల్ల విడిపోయింది. ఆ తర్వాత స్టార్ హీరో ఐనటువంటి జాన్ అబ్రహంతో తిరిగి ప్రేమాయణం కొన సాగించింది. తర్వాత కూడా మళ్ళా హర్మన్ బవేజాతో డేటింగ్ చేసింది. ఎట్లాస్ట్ అలోన్ మూవీ లో తనతో కలిసి నటించినటువంటి కరణ్ సింగ్ తో ప్రేమలో పడి పెళ్లి చేసుకుంది వారి వివాహం 2016లో యింది.

ప్రెసెంట్ విరిరువురికి ఒక పాప పుట్టడంతో వారి అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. దాంతో ఈ దంపతులకు సినీ ప్రముఖులు,తారలు, సెలబ్రిటీస్ , నెటిజన్లు సోషలమీడియా ద్వారా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. వారి పాపకు దేవి బసు సింగ్ గ్రోవర్ అనే పేరుకూడా పెట్టారని సమాచారం.దీనికి సంబంధించినఒక పోస్ట్ నెట్లో తెగ వైరల్ అవుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *