టాలీవుడ్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మహేష్ బాబు సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.   గతంలో వీరి కాంబినేషన్లో వచ్చిన రెండు సినిమాల్లో కూడా టాలీవుడ్ క్లాసిక్ సినిమాలు గా మిగిలిపోయాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమాను త్రివిక్రమ్ ఏ విధంగా చేస్తాడో అనేది చూడాలి. ఇప్పటికే మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా యొక్క షూటింగ్ మహేష్ బాబు హాలిడే ట్రిపుకు వెళ్లిపోవడం వల్ల ఆగిపోయింది. ఇటీవలే ఆయన ఇండియాకు తిరిగి రావడం జరిగింది.
దాంతో ఈ సినిమా తిరిగి మొదలుపెట్టడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ దర్శకుడు పాన్ ఇండియా వైడ్ గా సినిమా చేయకపోవడం ఇతర దర్శకులు ఒకటి రెండు సినిమాలు చేయగానే విజయాలు సాధించగానే పాన్ ఇండియా సినిమాలు చేస్తుంటే ఈ దర్శకుడు మాత్రం ఇంకా రీజనల్ లాంగ్వేజ్ సినిమాలే చేస్తూ ఉండడం వారికి ఏమాత్రం నచ్చడం లేదు. మహేష్ బాబుతో సినిమానై తర్వత అయినా పాన్ ఇండియా వైడ్ గా చేస్తాడదా అనేది చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *