ఒకప్పుడు టాలీవుడ్ లో హీరోయిన్ గా చేసిన పూనమ్ అందాలు ఆరబోయడమే టార్గెట్‌గా చేసుకుంది. తన అందమైన పిక్స్ లను సోషల్ మీడియా ద్వారా పంచుతూ నెటిజన్లకి గ్యాప్‌ లేకుండా ఆనందం ఇస్తుంది. ఆమె తన హాట్‌ పిక్స్ లతో ఇంకోసారి ఇంటర్నెట్‌లో చెమటలు పట్టిస్తుంది. ఆమె వేసుకున్న గౌన్ లో ఒకవైపు టాప్ అందాలు మరో వైపు థైస్ అందాలు చూపిస్తూ టాప్ లేపుతుంది.మత్తుగా కైపేక్కిస్తుంది. పూనమ్‌ తన జబ్బలపై గౌన్‌ జారిపోతున్నా అవేం పట్టించుకోకుండా రెచ్చిపోవడం విశేషం యింది. అయితే ఈ హాట్ బ్యూటీ తనను తాను మరిచి డాన్సు చేయడమే ప్రెసెంట్ నెట్టింట వైరల్ అవుతుంది. ఒర చూపులతో,కొంటెగా కవ్విస్తూ యూత్ని రెచ్చగొడుతుంది పూనమ్‌.

పూనమ్‌ ఎవరీ డే తన ఫోటో షూట్లతో యూత్ ని ఏమాత్రం డైవర్ట్ కాకుండాచూసుకుంటుంది. ఆమె అసలు గ్యాప్‌ ఇవ్వకుండా తాను అందాల దాడి చేస్తూయువతను ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. ఒకప్పుడు తాను మూడు నాలుగు మూవీస్ లలో మెరిసింది. తనకంటూ ఓ గుర్తింపును తెచ్చుకుంది. దీని బట్టి తెలుస్తుంది ఏంటంటే మరల రిబ్యాక్ ఇవ్వడానికి తాను ఇలా చేస్తుందని అందరు అభిప్రయపడుతున్నారు.తాను నవ దీప్ తో చేసిన రెండు మూవీస్ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర పర్లేదు అనిపించాయి. దీనితో ఆమె తెలుగు ఆడియన్స్కి దగ్గర అయ్యారు.

అలాగే నాగార్జున బాస్ మూవీ లో ఆయనకు పర్సనల్ సెక్రటరీ గా చేసారు.ఈ మూవీ పూనమ్‌ని మరింత పాపులర్‌ చేశాయి.ఆ మూవీలోనే తన లో ఉన్న హాట్‌ యాంగిల్‌ బయటకొచ్చింది. ఆ తర్వాత ఆమెకి తెలుగులో ఆఫర్లే రాను రాను తగ్గిపోయాయి. ప్రెసెంట్ ఈ హాట్‌ బ్యూటీ హ్యాండ్ లో ఒక్క ఆఫర్ కూడా లేదు. ఇపుడు ఆమెఛాన్సెస్ కోసం వెయిట్ చేస్తుంది అని తెలపడం కోసమే ఈవిధంగా పిక్స్ తో రెచ్చ గోడుతుంది అని తెలుస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *