రానున్న తరంలో నందమూరి కుటుంబం వైపు నుండి రాబోతున్న హీరో నందమూరి బాలయ్య బాబు తనయుడు ఐనా మోక్షజ్ఞ. నందమూరి ఫ్యాన్స్ వారి అభిమాన హీరోల మూవీస్ కోసం ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తూ ఉంటారు. ఇపుడు ప్రెసెంట్ మోక్షజ్ఞ ఏంట్రీ కోసం వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు నందమూరి ఫ్యాన్స్. ఎప్పుడైతే నందమూరి వారసుడి ఎంట్రీ గురించిన వార్తలు గత కొన్ని రోజులుగా నెట్టింట వినిపిస్తూ ఉన్నాయో అప్పటినుండి ఫ్యాన్స్ ఏంట్రీ కోసం ఆగలేకపోతున్నారు కానీదీని గురించి ఇంకా అధికారిక ప్రకటన మాత్రం రావటం లేదు.

ప్రెసెంట్ ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో వినిపిస్తోన్న వార్తల ప్రకారం నందమూరి మోక్షజ్ఞ ఓ సోషియో ఫాంటసీ మూవీ తో ఎంట్రీ ఇవ్వబోతున్నారని విశ్వాసనియ వర్గాల సమాచారం. ఆ మూవీ ఏదో కాదు బాలకృష్ణ తన కెరీర్‌లో వన్ ఆప్ ది మైల్ స్టోన్ మూవీ అయినటువంటి ‘ఆదిత్య 369’ కు సీక్వెల్. ‘ఆదిత్య 369’సీక్వెల్ గురించి చాలా రోజులుగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి కానీ దాని గురించి ప్రకటన ఇంకా ఆఫీషల్ గా రాలేదు.

ఈ విషయం బాలకృష్ణ, డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు కూడా అడపా దడప కొన్ని సిట్యువేషన్న్స్ లో తెలియజేశారు.ఐతే బాలయ్య బాబు ‘ఆదిత్య 999’ స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నారని సమాచారం.

బాలకృష్ణ, నందమూరి మోక్షజ్ఞ కంబోలో ఈ మూవీ తెరకేక్కనుందని సమాచారం.వీరి కాంబోని చూడటానికి ఫ్యాన్స్ ఎంతో ఇంటరెస్టింగ్ గా ఎదురు చూస్తున్నారు. మరో ఆసక్తికరమైన పాయింట్ ఏంటంటే,ఈ మూవీని నందమూరి బాలకృష్ణనే డైరెక్ట్ చేయబోతున్నారు అని సమాచారం. అదే నిజం ఐతే ‘ఆదిత్య 999’తో ఓ వైపునందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ,మరో వైపు డైరెక్టర్‌గా బాలయ్య డెబ్యూ జరుగుతుంది అన్నమాట. ఈ విషయం తెల్సిన వెంటనే అభిమానులకు పట్టలేని సంతోషం వేసిందని సోషల్ మీడియా ద్వారా అభిమానులు హర్షాన్ని వ్యక్తం చేస్తూన్నారు. అయితే దీని కోసం మరి కొన్నాళ్లు ఓపిక పట్టాలి మరీ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *