టాలీవుడ్ ప్రిన్స్ సూపర్ స్టార్ మహేష్ మరియు త్రివిక్రమ్ కాంబో లో సినిమా షూటింగ్ స్టార్ట్ ఐనా సంగతి తెల్సిందే.మహేష్ సరసన పూజాహెగ్డే హీరోయిన్గా చేస్తుంది . రీసెంట్ గా ఈ మూవీ రెగ్యులర్ షూట్ ను స్టార్ట్ చేసారు. ఈ మూవీని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. మహేష్ తన కెరీర్లో ఇది 28వ సినిమా అని ఇందులో ఆయన సరికొత్త లుక్ తో కనిపిస్తున్నారని మేకర్స్ చెప్తున్నారు.లాంగ్ గ్యాప్ తర్వాత వీరి కాంబో వస్తుంది కనుక అభిమానులు వెయిట్ చేస్తున్నారు.

రీసెంట్ గానే ఒక షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ రెండో షెడ్యూల్ ను స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తుంది. దీనికోసం మహేష్ బాడీ ని ఫిట్ నెస్ చేసే పనిలో పడ్డారు. ఈ రెండవ షెడ్యూల్డ్ లో ఫైట్స్ తీస్తారని సమాచారం. దీనికోసం జిమ్ లో బాడీ పెంచుతూ ఉన్న పిక్ ఇపుడు వైరల్ గా మారింది.

ప్రెసెంట్ సోషల్ మీడియాలో ఈ మూవీ కి సంబంధిచి టైటిల్ అనేది వైరల్ అవుతోంది. త్రివిక్రమ్ మరియు మహేష్ బాబు ఇద్దరి సెంటిమెంట్ ఉండేలా ‘అయోధ్యలో అర్జునుడు’ అనే శీర్షిక ను పెడుతున్నారని టాక్.ఐతే ఇదే టైటిల్ కన్ఫర్మ్ అయ్యే ఛాన్స్ ఉందా? లేదా? అని తెలీదు అంటున్నారు నేటిజన్లు.గతంలో త్రివిక్రమ్ మూవీ ల టైటిల్ల్స్ ను ముందుగానే జనాల్లోకి వదిలేవారు తర్వాత వచ్చినారెస్పాన్స్ బట్టి ఉంచుదామా లేదా అని ఆలోచించేవారు.మరి ఇప్పుడు ‘అయోధ్యలో అర్జునుడు’ అనే శీర్షిక విషయం లో ఏం జరిగిద్దో వెయిట్ చేసి చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *