టాలీవుడ్ స్థార్ హీరోస్ ఒకేసారి రెండు, మూడు మూవీస్ చేయడం వలన ఒక మూవీ లో వచ్చే చిన్న చిన్న మార్పు మిగిలిన మూవీస్లపై ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతుందాని అనడంలో విచిత్రం ఏమిలేదు.ఇప్పుడు డార్లింగ్ ప్రభాస్ విషయంలోను కూడా అదే రిపీట్ అవుతుంది. ‘రాధేశ్యామ్’ మువీ ఆలస్యం కావడానికి రీసన్,ప్రభాస్ తాను ‘సాహో’, ‘ఆదిపురుష్’ ప్రాజెక్ట్ లను ముందుగా పూర్తి చేయాలని అనుకోవడం.

ప్రెసెంట్ ‘ఆదిపురుష్’ మూవీ షూటింగ్ పూర్తి చేసుకున్న, కొన్ని రీసన్స్ వల్ల తిరిగి కొన్ని సీన్స్ మళ్లీ రీషూట్ చేయాలనుకుంటున్నారు. దీని ఎఫెక్ట్ కచ్చితంగా ‘సలార్’ మూవీ పై పడుతోంది. మొదట ఈ మూవీ ను ఏప్రిల్ లో విడుదల చేయాలనుకున్నారు. కానీ ఎప్పుడైతే ‘ఆదిపురుష్’ సినిమాను 2023 జనవరి మాసం లో విడుదల చేస్తున్నామని ఆఫీసియల్ గా అనౌన్స్ చేశారో వెంటనే ‘సలార్’ను సెప్టెంబర్ కి నెట్టేసారు. మరల ఇప్పుడు ‘ఆదిపురుష్’ని జూన్ 16, 2023లో రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు.

‘ఆదిపురుష్’ మూవీ కోసం ప్రభాస్ మళ్లీ కొత్త కాల్షీట్స్ ఇస్తే ‘సలార్’ మూవీ ఆలస్యమయ్యే ఛాన్స్ ఉంది. అందుకే ఇప్పుడు ‘సలార్’ మేకర్స్ తమ మూవీ ను కూడా వాయిదా వేయాలని అనుకుంటున్నారట. వీలైతే 2023 చివరికి లేదంటే 2024 సంక్రాంతికి ‘సలార్’ని విడుదల చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు. మరి దీనిపై మరింత క్లారిటీ వస్తుందేమో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *