లోకేష్ కనరాజన్ సినిమాలకు ఇప్పుడు తెలుగు తమిళ భాషల్లో క్రేజ్ వేరే స్థాయి లో ఉంది. ఒకే ఒక్క సినిమా తో దేశం మొత్తం వాంటెడ్ దర్శకుడు గా మారిపోయాడు. ఈ నేపథ్యంలో అయన ఇప్పుడు తదుపరి సినిమా ను చేయడానికి సిద్ధమయ్యాడు. విక్రమ్ సినిమా తో భారీ విజయాన్ని అందుకున్న ఈ దర్శకుడు విజయ్ దళపతి తో సినిమా చేయబోతున్నాడు. ఆయనతో రెండో సినిమా చేస్తుండగా ఈ సినిమా లో కొన్ని ఆసక్తి కరమైన విషయాలను నింపబోతున్నాడు.

తమిళ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం విజయ్ తో తాను తెరకెక్కించబోతున్న కొత్త సినిమా కోసం హీరో విశాల్ తో దర్శకుడు లోకేష్ కనగరాజ్ చర్చలు సంప్రదింపులు జరిపాడు అంటూ సమాచారం అందుతోంది. ఈ మధ్య కాలంలో సక్సెస్ ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా వరుసగా విశాల్ సినిమాలు చేస్తూనే ఉన్నాడు. విభిన్నమైన పాత్రల్లో కనిపించడం విశాల్ కు చాలా ఆసక్తి. అందుకే లోకేష్ కనరాజన్ సినిమా లో అయన విలన్ గ నటించడానికి అయన ఒప్పుకున్నారట. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రాబోతుందని.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *