అవకాశాల కోసం ఆ బాబా తో కలిసి అడ్డదారి తొక్కి.. ఆ పని కానీ ఇచ్చిన.. స్టార్ యాంకర్..

సినిమా ఒక గ్లామర్ ప్రపంచం. ఇక్కడ ప్రతి ఒక్కరికి అవకాశం ఉంటుంది కానీ ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని స్టార్ డమ్ సంపాదించుకోవాలంటే మాత్రం చాలా కష్టంగా ఉంటుంది. అలా ఎన్నో ఒడిదుడుకుల మధ్య స్టార్ గా నిలిచి ఉన్నప్పటికీ.. అది ఎన్ని రోజులు ఉంటుందో చెప్పడం చాలా కష్టం.ఇప్పుడు తాజాగా హీరోయిన్ల విషయంలో కూడా ఇలాంటి కష్టమే ఉందని చెప్పుకోవచ్చు.

ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ లు వారు ఎక్కువ కాలం స్టార్ హీరోయిన్ గా ఉండాలని కోరుకుంటారు. ఇక వీరి బాటలోనే బుల్లితెరపై కొనసాగించే ఎటువంటి యాంకర్ లు సైతం తమ ఉనికిని చాటుకోవడానికి కష్టపడుతూ ఉంటారు. తాజాగా ఒక స్టార్ యాంకర్ తన స్టార్ డమ్ ను నిలబెట్టుకోవడానికి ఒక దారుణమైన పనికి ఒడిగట్టింది.

అది ఏమిటంటే తను ఎక్కువ రోజులు స్టార్ హీరోయిన్ గా ఉండడానికి ఒక స్వామీజీతో కలిసి క్షుద్ర పూజలు సైతం చేసిందని ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తున్నది. స్టార్ యాంకర్ గా బుల్లితెరపై తనకంటూ ఒక మంచి పేరు తెచ్చుకున్న యాంకర్ ప్రస్తుతం సినిమాల్లో కూడా బాగానే అవకాశాలు అందుకుంటోంది. తన స్టార్ డం ఇలాగే కొనసాగడం కోసం ఒక స్వామీజీని కలిసిందట.

తానెప్పుడు బుల్లితెరపై స్టార్ యాంకర్ గా కొనసాగాలంటే ఏం పూజలు చేయాలి అని అడగగా.. ఆయన రుద్ర పూజలు చేయమని చెప్పడంతో.. బాబా మాటలు నమ్మి ఆ పని చేయడంతో అప్పట్లో ఈ వార్త చాలా సంచలనంగా మారింది. ఈ వార్తలలో నిజం ఎంత ఉందో లేదో తెలియదు కానీ ఈ హాట్ భామ మాత్రం ఇప్పటికీ స్టార్ యాంకర్గానే కొనసాగుతుంటే ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఇదంతా కేవలం ఆ క్షుద్రపూజ వాళ్ళ కలిగిందా అన్నట్టుగా కొందరు అంటూఉండగా.. మరి కొందరు మాత్రం ఆమె లక్ అలా ఉందని చెప్పుకుంటున్నారు.

ఏది ఏమైనా ఈ స్టార్ యాంకర్లకు మాత్రం చాలా గట్టిగా ఉందని చెప్పుకోవచ్చు. ఎంతో మంది కొత్తవారు వస్తున్నప్పటికీ ఈమే గుర్తింపు మాత్రం తగ్గలేదని చెప్పుకోవచ్చు.

Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *