ఆనా కొడుకు బండారం తొందరలోనే బయటపెడతా..సమంత సంచలన వ్యాఖ్యలు..!!

ఇటీవలే అక్కినేని నాగ చైతన్య తో విడాకులు తీసుకున్న సమంత ఇకపై తన తదుపరి సినిమాలపై ఫోకస్ పెట్టనుంది. ప్రస్తుతం చేస్తున్న సినిమాలు మాత్రమే కాకుండా భవిష్యత్ లో మంచి మంచి సినిమాలు చేసే విధంగా ప్రణాళిక లు వేస్తుంది. అయితే ఆమె విడాకుల విషయం గత కొద్ది రోజుల నుంచి ఎక్కడ విన్నా పెద్ద ట్రెండ్ గా మారింది. ఇందులో సమంత తప్పు ఉన్నట్లుగా ఎక్కువగా వినిపిస్తోంది. నాగచైతన్య సమంత విడాకులు తీసుకోవడానికి కారణాలు ఇవేనంటూ ఎవరికి తోచిన విధంగా వారు రాసుకుంటూ, కామెంట్లు చేసుకుంటూ ఉన్నారు. అలా చేయడంతో ఒక్కసారిగా సమంత చాలా ఘాటుగా స్పందిస్తుంది.

సమంత తను నా జీవితంలో జరిగిన జ్ఞాపకాలను మర్చిపోయే పనిలో పడ్డాను అన్నట్లుగా తెలియజేస్తోంది. ఇక తన ప్రస్తుత జీవితం గురించి ముందుకు సాగాలని నిర్ణయం తీసుకున్నట్లు గా తెలుస్తోంది. విడాకులు ప్రకటించిన రెండు రోజులకే ఒక యాడ్ షూట్లో పాల్గొన్న సమంత కొంతవరకు ఎమోషనల్ అయినప్పటికీ విడాకుల నుంచి బయట పడాలని సినిమాలపై దృష్టి పెట్టిందట.

అందుకోసమే సమంత ఇప్పటికే మూడు పెద్ద భారీ ప్రాజెక్ట్ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఇలా వరుస సినిమాలతో బిజీగా ఉండటం వల్ల తన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు మర్చిపోతాం అన్నట్లుగా సమాచారం. సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా సినిమాలకు తెలిపినప్పటికీ ఆ సినిమాల గురించి ఏ విధమైన అధికార ప్రకటన చేయలేదు.

ఇక ఇదే తరుణంలోనే వారం రోజుల్లో సమంత తన మూడు ప్రాజెక్టులకు సంబంధించి విషయాలను అధికారికంగా ప్రకటించాలని చిత్ర బృందాన్ని కోరినట్లు సమాచారం. కానీ మూడు సినిమాల ప్రాజెక్టును ఒకేరోజు తెలియజేయాలి అన్నట్లుగా సమంత వారిని కోరినట్లు సమాచారం. ఇలా ఒకేసారి అన్ని సినిమాలు ప్రకటించి తన లైఫ్ చాలా బిజీగా ఉన్నదని తెలియజేయాలను కొంటోంది సమంత. దీంతో ఈమెపై అతిగా వాగే టువంటి వారి నోర్లు ముగిస్తాను అన్నట్లుగా సమాచారం.

Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *