సినిమాలో ముద్దు సీన్.. హీరోయిన్ పెదాలు చూసి హీరో.. కంపు కొట్టి దూరంగా…!!

సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది నటీనటులు విభిన్న పాత్రలలో నటిస్తూ తనదైన శైలిలో గుర్తింపు సంపాదించుకొని అవకాశాలతో దూసుకుపోతున్నారు. ఈ క్రమంలోనే కొందరు గ్లామరస్ పాత్రలకు అవకాశంలేకుండా కథ ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులు వేస్తూ అద్భుతమైన విషయాలను అందుకుంటున్నారు. మరికొందరు మాత్రం గ్లామరస్ పాత్రతో స్కిన్ షో చేస్తూ అవకాశాలను అందుకుంటున్నారు. కానీ మరి కొందరు తారలు మాత్రం సినిమాలలో అడల్ట్ సినిమాలలో నటిస్తూ వెండితెరపై అవకాశాలు అందుకుంటున్నారు.ఇలా విభిన్న పాత్రల్లో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న తారలలో శృంగార తారగా ఎన్నో సినిమాలలో కనిపించి సందడి చేశారు.

ఈమె స్టార్ హీరోలందరి సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. శృంగార పాత్రలు అంటే కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన ఈమె వ్యక్తిగత విషయాలు తెలిస్తే మాత్రం అందరూ షాక్ అవ్వాల్సిందే. తెరపై ఈ విధమైనటువంటి పాత్రలో నటిస్తూ మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ నటికి 20 సంవత్సరాల కొడుకు ఉన్నారు. అయితే ఇప్పటి వరకు తన కొడుకును ఇండస్ట్రీకి పరిచయం చేయకపోవడం గమనార్హం. ఇండస్ట్రీలో కూడా తనకు అంత పెద్ద కొడుకు ఉన్నారని తెలియదు.

అయితే ఈ హీరోయిన్ తన కొడుకు గురించి ఇండస్ట్రీలో చెప్పక పోవడానికి ఇండస్ట్రీకి పరిచయం చేయకపోవడానికి కారణం ఉంది. సినిమాలలో తను నటిస్తున్నటువంటి పాత్రలను ఆధారంగా తన వ్యక్తిగత జీవితాన్ని కూడా అదే పాత్రతో ముడి పెడుతున్నారని ఎన్నోసార్లు ఈ విషయాన్ని చెబుతూ బాధపడింది. అందుకే ఇండస్ట్రీలోకి తన కొడుకుని పంపించడం ఇష్టంలేని ఈమె తన కొడుకును ఇండస్ట్రీకి పరిచయం చేయకుండా, తన కొడుకుకి ఇండస్ట్రీనీ పరిచయం చేయకుండా తన కొడుకును పెంచుతూ వచ్చారు.

Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *