సమంత, చైతు డివోర్స్ పై హీరో సిద్ధార్థ్ భార్య ఏమన్నదంటే?

టాలీవుడ్ లో ప్రకంపనలు సృష్టించిన సమంత మరియు నాగచైతన్యల విడాకులపై వార్తలు ఇంకా ఆగడంలేదు. రోజు ఏదో ఒక రకంగా వారిని వార్తల్లోకి తీసుకు వస్తున్నారు అందరు.  వారు విడాకులు తీసుకోవడం ఏమో కానీ తీసుకున్న తర్వాత ఇలా వస్తున్న వార్తలు వారిని మరింత క్షోభకు గురి చేస్తున్నాయని వారి సన్నిహితులు చెబుతున్నారు.

అభిప్రాయ భేదాల కారణంగా మనస్పర్థల కారణంగా వాడు విడాకులు తీసుకున్నారు. ప్రతి భార్య భర్త లాగే తమ సంసార జీవితంలో ఒకరినొకరు అర్థం చేసుకుని ఇమడలేక తమ సంసార జీవితానికి గుడ్ బై చెప్పాలి అనుకున్నారు.

గత మూడు నెలలుగా వీరిద్దరూ దూరంగా ఉండగా అందరికీ వీరు దూరంగా ఉండడం పై అనుమానాలు వచ్చాయి. దాంతో వీరు విడిపోతున్నారు అనే ప్రచారం జరిగింది. దీనిపై ఎవరు క్లారిఫికేషన్ ఇవ్వకపోవడం కూడా ఆ ప్రచారం పెరగడానికి ప్రధాన కారణం అయ్యింది. అలా అందరూ ఊహించినట్టుగానే వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. నాగచైతన్య ముందు గా వెల్లడించారు. ఆ తర్వాత సమంత వెల్లడించింది. ఏదేమైనా టాలీవుడ్ సినిమా పరిశ్రమలో క్రేజీ కపుల్ అయిన వీరిద్దరూ విడిపోవడం అందరినీ నిరాశపరిచింది.

దీనిపై ఎంతోమంది సెలబ్రిటీ స్పందించా సమంత మాజీ బాయ్ ఫ్రెండ్ సిద్ధార్థ్  దీనిపై ఘాటుగా స్పందించడంతో ఒక్కసారిగా అందరిలో సంచలనాన్ని కలిగించింది. ఆయన తన సోషల్ మీడియా ఖాతాలో చీటర్స్ అంటూ వీరిని ఉద్దేశించి ఓ పోస్ట్ పెట్టడం సంచలనం అయ్యింది. సమంత సిద్ధార్థ్ పెళ్లి చేసుకోవాలని అనులోగా చివరి నిమిషంలో దాన్ని సమంత క్యన్సిల్ చేసింది. సిద్దార్థ్ కు పెళ్లై పిల్లలు కూడా ఉండడంతో సమంత ఆయనను వదిలేసి నాగచైతన్య ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇదంతా పుకారే అనే వార్తలు కూడా ఉన్నాయి. ఏదేమైనా నాగచైతన్య ని పెళ్లి చేసుకొని విడిపోవడం మాత్రం నిజం.

అయితే వీరిద్దరూ విడిపోవడం పై సిద్ధార్థ భార్య కూడా స్పందించిందట. వీరిద్దరు విడిపోవడం పై విచారం వ్యక్తం చేస్తున్నట్లు ఆమె వెల్లడించింది.  సంసారంలో ఎవరో ఒకరు తగ్గి ఉండాలి. ఇద్దరు ఒకేలా ఆలోచిస్తే తప్పకుండా వారు కలిసి ఉండలేరు. తన భర్త విషయంలో సమంత చేసింది తప్పే అయినా కూడా ఓ ఆడదానిగా ఆమె పెళ్లయిన సంవత్సరానికి ఇలా విడాకులు పొందడం హర్షించదగ్గ విషయం కాదని ఆమె చెప్పిందట.

Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *