మీరు ఎంతో అభిమానించే క్రికెటర్ల గురించి మీకు తెలియని ఆసక్తికర విషయాలు..?

మనలో చాలా మందికి క్రికెట్ అన్న క్రికెటర్లు అన్న పిచ్చి. ఎంతలా అంటే క్రికెటర్ల పేర్లు టాటో వేయించుకునే అంతలా దీనిని బట్టి తెలుస్తుంది మనకు క్రికెటర్లు అంటే  ఎంత ఇష్టం ఉంది అనేది. అయితే తమ క్రికెటర్ గురించి ఏ అభిమాని అయిన తెలుసుకోవాలని తాపత్రయ పడుతుంటారు. అయితే మనం ఎంతో అభిమానించే క్రికెటర్లు స్నానం చేయరు, అపరిశుభ్రంగా ఉంటారు అంటే నమ్ముతారా! అలాగే ఒక క్రికెటర్ రాత్రంతా తాగుతూ ఉంటారు. అయితే మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ క్రికెటర్ల గురించి వారి లైఫ్ గురించి ఆసక్తికర  విషయాలు వెల్లడించారు. అవి వింటే మనం కూడా ఆశ్చర్యం తో పాటు నవ్వు కూడా వస్తుంది. ఆ క్రికెటర్లు అలాంటి వాళ్ళ అని మనమే ముక్కు మీద వేసుకుని ఎలా చేస్తుంది.

అయితే ఒకప్పుడు క్రికెట్ ఆడితే పేరు మాత్రమే వచ్చేది. కానీ ప్రస్తుతం క్రికెట్ ఆడితే పేరుతో పాటు కోట్ల లో డబ్బులు వస్తున్నాయి. ఇక టీ20 లీగ్స్ ప్రారంభం అయిన తరువాత ఎన్ని లీగ్స్ ఆడితే అంత డబ్బు వస్తుంది. ఒకప్పుడు అంతర్జాతీయ క్రికెట్ మాత్రమే ఉన్న కాలంలో ఎక్కువగా ద్వైపాక్షిక సిరీస్ లు జరిగేవి. అలాగే విదేశీ పర్యటనలకు వెళ్లిన సమయంలో ఇతర అలవాట్లు వ్యక్తిత్వం దగ్గరగా చూసే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు మ్యాచ్ అయిపోగానే క్రికెటర్లు  ఫోన్ పట్టుకొని పాటలు వింటూ సోషల్ మీడియాలో మునిగిపోతున్నారు. కానీ ఇంతకుముందు క్రికెటర్లు మ్యాచ్ అయిపోగానే సరదాగా మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు. అయితే అలా తను క్రికెట్ ఆడిన సమయంలో తెలుసుకున్న విషయాలను ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్. అయితే ఆయన చెప్పిన ఆ ఆసక్తికర విషయాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

 శ్రీలంక క్రికెటర్లు మ్యాచ్ సమయంలో గానీ మ్యాచ్ అయిపోయిన తర్వాత కానీ ఎక్కువగా మాట్లాడరంట. వాళ్ళ పని వాళ్ళు చూసుకుని వెళ్లిపోతారని  సెహ్వాగ్ చెప్పాడు. అయితే అందుకు గల కారణం జట్టులో సగానికిపైగా క్రికెటర్లకు ఇంగ్లీష్ రాదు. ఇక వాళ్ళు ఏమి మాట్లాడతారు అని సెహ్వాగ్  అన్నాడు. అంతేకాకుండా ఇండియన్ క్రికెటర్ల విషయానికొస్తే ప్రాజెక్టు క్రికెటర్లు అంతా అపరిశుభ్రంగా ఉంటారు అంటూ, అంతేకాకుండా రోజుల తరబడి వాళ్ళు స్నానం చేయడానికి సెహ్వాగ్ వెల్లడించారు. వాళ్లు ఇండియా వస్తే తప్ప వాళ్ళ దేశంలో వాళ్ళు స్నానం చేయాలని, అక్కడి చలి వాతావరణం వల్లే వాళ్లకు అలవాటు ఉండొచ్చని  సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు. అలాగే పాకిస్థాన్ క్రికెటర్లు తిట్టినంత బూతులు ఎవరు తిట్టరని సెహ్వాగ్ తెలిపాడు. మైదానంలో ఉంటే మ్యాచ్ అయిపోయే లోపు ఎన్ని బూతులు వినాల్సి వస్తుందో అని అన్నాడు. ఇక ఆస్ట్రేలియా క్రికెటర్లకు అమ్మాయిల పిచ్చి ఎక్కువగా ఉందని  చెప్పాడు. వాళ్ళు ఒక్కొక్కసారి అమ్మాయిల విషయంలో పోలీసులు కేసులు, జైలుకు వెళ్లిన సంఘటనలు కూడా జరిగాయని సెహ్వాగ్ చెప్పాడు.

Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *