మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి భోళా శంకర్ అనే సినిమా చేసిన విషయం తెలిసిందే. ఇది తమిళంలో రూపొందిన సినిమా కి రీమేక్ కాగా తెలుగు లో పలుమార్పులతో ఈ సినిమా రూపొందుతుంది. ఇటీవలే గాడ్ ఫాదర్ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిరంజీవి ఈ సినిమా తో నిరాశనే ఎదుర్కున్నాడు అని చెప్పాలి. కారణం ఏంటో తెలీదు కానీ సినిమా చాలామందికి నచ్చినా కూడా ఈ సినిమా ఫ్లాప్ టాక్ నే మూటగట్టుకుంది. ఇది అయన తదుపరి సినిమా పై ప్రభావం చూపించే అవకాశం లేకపోలేదు. ఈ నేపథ్యంలో భోళా శంకర్ సినిమా పై ఇప్పుడు అందరి కళ్ళు ఉన్నాయి.

మొదట సినిమా ఇండస్ట్రీలో రచయితగా మెహర్ రమేష్ తన ప్రయాణాన్ని మొదలుపెట్టి ఆ తర్వాత దర్శకుడుగా మారిన ఆయన ఆంధ్రావాలా సినిమాను కన్నడలో రీమిక్స్ చేసి సక్సెస్ కొట్టాడు. తెలుగులో డిజాస్టర్ అయిన కథను కన్నడలో అంతగా ఎలా సక్సెస్ చేశాడు అనేది అందరికీ అప్పట్లో ఆశ్చర్యాన్ని కలిగించింది. ఈనేపథ్యంలో అయన తెలుగు లో సినిమాలు చేయగా అవి ఆయనను నిరాశపరిచాయి. చాలా రోజుల తర్వాత అవకాశం వచ్చింది. అయితే ఈ సినిమా విడుదల కు సిద్ధంగా ఉన్నా కూడా చిరు బాబీ సినిమా ను రిలీజ్ చేయదనాయికి సిద్ధం గా ఉండడం ఈ సినిమా కు ఆయనకు నమ్మకం లేకపోవడం అనే చెప్పాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed