ఎవరి అతగాడు అనే సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది హీరోయిన్ ప్రియమణి. ఇక మొదటి సినిమా అంతగా హిట్ కాకపోయినప్పటికీ పెళ్లయిన కొత్తలో సినిమా ద్వారా ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఇక ఆ సినిమాలో ఈమె నటనకు చాలామంది ఫిదా అయిపోయి వరుస అవకాశాలు ఇచ్చారు. కేవలం నటన మాత్రమే కాకుండా తన అందంతో కూడా కుర్రకారును ఆకట్టుకుంది. దాంతో ఈమెకు తక్కువ టైం లోనే చాలామంది అభిమానులు అయ్యారు. ఇక తర్వాత జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాల్లో నటించింది.

అయితే కెరీర్ పీక్స్ లో ఉండగానే ముస్తఫా అనే అబ్బాయిని పెళ్లి చేసుకుంది. ఇక పెళ్లయ్యాక కొన్ని రోజులు సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ మళ్లీ ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. ఈమె నారప్ప సినిమాలో వెంకటేష్ సరసన నటించింది. అలాగే బుల్లితెర మీద ప్రసారమయ్యే ఢీ షో లో కూడా జడ్జిగా వ్యవహరిస్తోంది. ఈమె సినీ జీవితం కాసేపు పక్కన పెడితే..పెళ్లయి ఇన్ని రోజులు అవుతున్నా ప్రియమణి ఇంకా తల్లి కాలేదు. అయితే ప్రియమణి ఇంకా పిల్లలు ఎందుకు కనడం లేదో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రియమణి భర్తకు పిల్లలు అంటే ఎంతో ఇష్టమట.

కానీ ప్రియమణికి పిల్లలు కనే యోగ్యం లేదని తెలుస్తోంది. ఎందుకంటే ప్రియమణి గర్భసంచి అందరిలా కాకుండా చాలా వీక్ గా ఉందట. ఇప్పటికే రెండుసార్లు ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా ప్రెగ్నెన్సీ ని తట్టుకోలేక రెండు సార్లు అబార్షన్ అయినట్లు ప్రస్తుతం ఓ వార్త నెట్టింట్లో లో వైరల్ అవుతుంది. ఇప్పుడే కాదు భవిష్యత్తులో కూడా ప్రియమణి గర్భం మోయదని ఒకవేళ డాక్టర్ చెప్పిన విషయం పక్కన పెట్టి ఆమె పిల్లలు కనడానికి రెడీ అయితే మాత్రం ఆమె ప్రాణాలకే ప్రమాదం అని డాక్టర్లు చెప్పినట్లు ప్రస్తుతం ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఇప్పటివరకు ఈ విషయం ఎక్కడా కూడా తెలియదు.

ఎందుకంటే ఇంత స్టార్ హీరోయిన్ కి పిల్లలు కనే అనే యోగ్యం లేదు అని తెలిస్తే ఆమె ఇమేజ్ మొత్తం పోతుంది అనే ఉద్దేశంతో ఇప్పటివరకు ప్రియమణి భర్త తన మీదనే ఆ నింద వేసుకొని పిల్లలు వద్దని అందరి ముందు అంటున్నారు అంటూ ఓ వార్త నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది. ఇక ఈ విషయంలో ముస్తఫా లాంటి భర్త దొరకడం ప్రియమణి అదృష్టం అని అందరూ ఆయనను మెచ్చుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *