హాస్పిటల్ లో చేరిన ఆలియా భట్… కారణం ఇదే..!!

గతంలో హీరో నితిన్‌ అండ్ డైరెక్టర్ వెంకీ కుడుముల కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం భీష్మ. ఈ మూవీ నితిన్‌ కెరీర్‌కు మంచి విజయాన్ని ఇచ్చి,బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల పరంగానూ దుమారం రేపిన చిత్రం.ఈ మువీ లో రష్మిక మందన్న తనదైన స్టైల్ లో చాలా బాగా చేసింది.

భీష్మ మూవీ తర్వాత వచ్చిన సినిమాలు అనుకున్న రేంజ్ ను నితిన్ కు తెచ్చిపెట్టలేదు అలాగే నితిన్‌కు మళ్లీ ఆ రేంజ్ లో హిట్ పడలేదు. ఇదిలా ఉంటే వీరిద్దరి కాంబినేషన్‌లో ప్రెసెంట్ మరో సినిమా రానున్నట్లు టాలీవుడ్‌లో గుసగుసలు బాగా వినబడుతున్నాయి.

ఈ మధ్య కాలంలో వెంకీ కుడుముల ఓ స్టోరీ ను నితిన్ కి చెప్పడం, నితిన్‌ దాన్ని వెంటనే గ్రీన్‌ సిగ్నల్‌ కూడా ఇచ్చినట్లు ఇండస్ట్రీ వర్గాలు చెప్తున్నాయి. అంతేకాకుండా ఈ మూవీ ను మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మించనున్నారట. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అఫీషియల్‌ అనౌన్స్‌మెంట్‌ రానుందట.

ఎంతో కాలం గా నితిన్ హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ మూవీ నితిన్ లోని న్యూ యాంగిల్ ను బయటపెట్టి భారీ విజయాన్ని అందుకోవాలని నితిన్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *