మళ్ళా అదే కాంబో తో రానున్న నితిన్…!!

ప్రెసెంట్ టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోస్ ఒక్కో సినిమాకు ఏకంగా యాభై నుంచి వంద కోట్లు తీసుకుంటున్నారు. వారిలో చెప్పుకోడదగ్గా స్టార్స్ అల్లుఅర్జున్,ఎన్టీఆర్, రామ్‌చరణ్, ప్రభాస్‌ ఉన్నారు.ఇపుడు వీరి భార్యలు కూడా పోటీ పడి మరీ సంపాదిస్తున్నారు.

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప మూవీ తో పాన్ ఇండియన్ స్టార్ రేంజ్ కైవసం చేసుకున్నాడు. రెమ్యునరేషన్ యాభై కోట్ల నుంచి వంద కోట్లు తీసుకుంటున్నారు. ఐతే ఆయన శ్రీమతి స్నేహరెడ్డి కూడా బాగా సంపాదిస్తున్నారు. ఆమె వాళ్ల నాన్న గారు స్థాపించిన సెయింట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో డైరెక్టర్‌ మరియు ఒక ప్రముఖ మ్యాగజైన్‌కు ఎడిటర్‌గా చేస్తున్నారు.

మెగాపవర్స్టార్ రాంచరణ్ భార్య ఉపాసన కూడా అపోలో హాస్పిటల్స్ ద్వారా వేల కోట్ల బిజినెస్ చేస్తున్నారు. అలాగే యూట్యూబ్ ద్వారా సెలబ్రిటీలతో ఆరోగ్యకరమైన వంటలు చేయించి సంపాదిస్తున్నారు.

చిన్మయి తనకంటే ఎక్కువ టాక్స్ ఫైల్ చేస్తుందని రాహుల్ అన్నారు. హీరో కళ్యాణ్ రామ్ శ్రీమతి స్వాతి కూడా వ్యాపారం లో బిజీగా ఉన్నారు. తన భర్త మూవీస్లకు వీఎఫ్ఎక్స్ వర్క్ అంతా ఆమె చేయిస్తుంది.ఇకపోతే మంచు విష్ణు వైఫ్ ఐనా వెరోనికా కూడాచాలా వ్యాపారాలు చేస్తూ కోట్లు సంపాదిస్తుంది.ఒక బట్టల కంపెనీ కి ఓనర్ గా చేస్తుంది. హీరో నాని భార్య కూడా పలు వ్యాపారాలు మరియు డిజైనర్ గా సంపాదిస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *