ఆ స్టార్ కోసం కలవబోతున్న ఆ రెండు బ్యానర్లు..!!

వరుణ్ ధావన్ అనే పేరు గురించి ప్రత్యేకంగా చెప్పానక్కరలేదు. బాలీవుడ్ స్టార్ హీరో ల్లో ఒకరైన ఈ స్టార్ కొత్త సినిమా తెలుగు, తమిళ మరియు హిందీ భాషల్లో ఈ నెల 25న విడుదలకు సిద్ధం యింది . దీని యొక్క ప్రమోషన్లలో భాగంగానే ఈ స్టార్ పలు ముఖ ముఖి సంభాషణాల్లో చాలా బిజీగా ఉన్నాడు. ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో తాను వెస్టిబ్యులర్‌ హైపోఫంక్షన్‌ అనే తీవ్ర వ్యాధితో బాధపడుతున్నట్లు వెల్లడించాడు. ఈ వ్యాధి కారణంగా తాను బ్యాలెన్స్‌ తప్పుతున్నట్లు చెప్పుకొచ్చారు.

దీని నుంచి బయటపడే అవకాశం లేక చాలా కష్టమైన పరిస్థితుల్లోనూ తనను తాను కంట్రోల్ చేసుకున్నట్లు పేర్కొన్నాడు. ‘ఈ ఎర్త్ పై మనం రన్నింగ్‌ రేస్‌లో పాల్గొంటున్నాం. ఈ రన్నింగ్ ఎందుకని ఎవ్వరు అడగరు. కానీ దీనికి ఏదో ఒక కారనం ఉండే ఉంటుందని అనుకుంటున్నాను’అని అన్నాడు.

ఇక వ్యాధి విషయానికి వస్తే వెస్టిబ్యులర్ హైపోఫంక్షన్ అనేది చెవికి సంబంధించిన వ్యాధి. చెవి లోపలి భాగం సరిగా పనిచేయకపోవడం వల్ల మెదడుకు సందేశాలు అందడంలో ప్రాబ్లెమ్ తలెత్తుతాయఅని చెప్పారు.దీని కారణంగా రోజూవారు చేసుకునే పనులకు ఆటంకం కలుగుతుందని చెప్పుకొచ్చారు. ఒక్కొక్కరిలో ఒక్కొక్క రఖంగా దీని తీవ్రత ఉంటుంది. దీనిబారినడ్డవారు ఒక్కొక్కసారి కంట్రోల్ లేక అదుపుతప్పి సడెన్గా కింద పడిపోయే అవకాశం ఉందన్నారు.

ఏదేమైనా వరుణ్ ధావన్ గారు త్వరగా ఈ వ్యాధి నుండి కోలుకొని మరెన్నో సినిమాలు చేయాలి అభిమానులు ఆశిస్తున్నారు….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *